డిజిటల్ మార్కెటింగ్ ఉచితం గా నేర్చుకోండి

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు Welcome to డిజిటల్ మార్కెటింగ్ Free కోర్స్ ట్రైనింగ్ In తెలుగు. డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన కోర్స్ , దీన్ని కోర్స్ అనడం కన్నా ఒక స్కిల్ అనడం మంచిది ఎందుకంటేయ్ ఏదైనా ఒక కోర్స్ మనం నేర్చుకుంటేయ్ జాబ్ కోసం నేర్చుకుంటాం కానీ డిజిటల్ మార్కెటింగ్ అనేది మన లైఫ్ చివరి వరకు కూడా ఉపయోగ పడుతుంది , ఏంటి వీడు ఇలా చెబుతున్నాడు అనుకోకండి ఇది నిజం.

ఎందుకు నేర్చుకోవాలి అని మీకోసం నేను ఒక వీడియో చేశాను మన యూట్యూబ్ ఛానల్ లో తప్పక చుడండి అలానే Subscribe చేసుకోడం మర్చిపోకండి.

మన ఛానల్ లింక్ ఇది క్లిక్ చేసి వెంటనే Subscribe చేసుకోండి

ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉపయోగపడుతుందో కాస్త చెపుతా మొత్తం కావాలి అంటే మన ఛానల్ లో చుడండి. డిజిటల్ మార్కెటింగ్ Student కి Job employee కి Business కి అలానే ఇంకా ఎన్నో సందర్భాల్లో డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగపడుతుంది

దీనిలో మనకి చాల modules ఉంటాయి అవి ఏంటి అంటే

SEO
SEM
SMO
Google Ads
Facebook & Instagram Marketing
Youtube Marketing
Affiliate Marketing
Email Marketing
Lead Generation
Google Analytics
ORM ( Online Reputation Management )

ఇలా చాల Modules ఉంటాయి. కంగారు పడకండి మనం అన్ని నేర్చుకోవాల్సి అవసరం లేదు అందులో ఏదైనా 2 లేక 3 Modules నేర్చుకుంటేయ్ సరిపోతుంది Job కోసం ఐతే

Business తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సంపాదించండి

మీరు business తక్కువ ఖర్చు తో marketing చేస్కుకోవాలి అనుకుంటేయ్ google ads మరియు Social Media marketing నేర్చుకుంటేయ్ సరిపోతుంది

Online లో డబ్బులు సంపాదించండి

మీరు ఆన్లైన్ లో Genuine Way లో google నుండి సంపాదించాలి అనుకుంటేయ్ Blogging నేర్చుకోండి మన ఛానల్ లో Blog ఎలా create చెయ్యాలో Free గా నేర్పించాను ఒకసారి చుడండి తప్పక subscribe చేసుకోండి.

ఈ వీడియో చుడండి

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి ?

In English: 

What Is Digital Marketing ?

Digital Marketing is a technology using this we can advertise your products and services online through digital devices such as mobile phones, laptops and tablets etc…

Digital Marketing Means Not Only Advertising But it also a Data Driven Marketing, Data is Everything Now a days, with data we can we can understand our visitor or customer behaviour easily.

Using This Digital Marketing We Can Collect User Details With Low Cost and we can interact with our customers and it helps to boost and sales and revenue and scale our business to next level.

We Call it as Internet marketing and Web Marketing also.

Join Our 90 Daya Digital Marketing Challenge  You Can Learn Real Time Training With Practical Scenarios.

Important Tags:

about digital marketing in telugu
free digital marketing course in telugu
digital marketing books in telugu
digital marketing career in telugu
digital marketing course in telugu
digital marketing seo in telugu
learn digital marketing in telugu
digital marketing course in telugu pdf
digital marketing course telugu
digital marketing definition in telugu
digital marketing in telugu
digital marketing in telugu essay
digital marketing in telugu examples
digital marketing in telugu google
digital class meaning in telugu
WordPress Course Free In Telugu